News

ఇఫ్తార్ విందుకు హాజరైన సిఎం కెసిఆర్


నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఎంపీ కేకే తదితరులు హాజరైనారు. సిఎం కెసిఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరం తెలంగాణ కోరుకున్నామని, అల్లా దయ వల్ల తెలంగాణ వచ్చింది సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలు ఉండవు అని సిఎం కెసిఆర్ అన్నారు